వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

64చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
దువ్వూరు మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రధాన రహదారి లో వున్నా మహాత్మగాంధీ, అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఉపేంద్ర, సెక్రటరీ కందుకూరి మహేంద్ర, చంద్ర, ఈపూరి సత్య నారాయణ, నాగేంద్ర, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సుబ్బారావు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్