ఘనంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

59చూసినవారు
ఘనంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
ఖాజీపేట మండలంలోన జూనియర్ కాలేజీలో "స్వచ్ఛత హి సేవా" కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఘనంగా సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెహ్రూ యువ కేంద్రం మరియు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించారు. కళాశాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపడుతూ వి వి రమణ, బి పార్వతి , మాలకొండయ్య ఆచారి మరియు సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్