ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఘన సన్మానం

52చూసినవారు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఘన సన్మానం
మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను మంగళవారం రాత్రి మైదుకూరు నియోజకవర్గ టిడిపి నాయకులు నేట్లపల్లి సోదరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్