నవంబరు 1న మైదుకూరులో ఉద్యోగ మేళా

52చూసినవారు
నవంబరు 1న మైదుకూరులో ఉద్యోగ మేళా
కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నవంబరు ఒకటో తేదీన మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి, ఆపై విద్యార్హత గలవారు తమ పూర్తి వివరాలు, విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్