కడప: డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి

76చూసినవారు
కడప: డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
యోగి వేమన యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు జయవర్ధన్, రాజేంద్రప్రసాద్ లు మాట్లాడుతూ కళాశాల యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఒక చోట అనుమతి ఉంటే మరొక చోట తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్