కడప: వీఆర్వో చర్యలు తీసుకోవాలి

74చూసినవారు
కడప: వీఆర్వో చర్యలు తీసుకోవాలి
పోరుమామిళ్ల మండలం రంగసముద్రం నర్సింగ్ పల్లి ఎస్సీ కాలనీ స్మశాన వాటికను ఆక్రమించాలని చూస్తున్న వీఆర్వో గురయ్య అలియాస్ బాలకృష్ణ పై చర్యలు తీసుకోవాలని గురువారం కడప కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ ను సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, పోరుమామిళ్ల మండల కార్యదర్శి రవి కుమార్ నేతృత్వంలో గ్రామస్తులు కలిసి వినిపత్రం సమర్పించారు. లోతైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్