కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆర్. మోహన్

69చూసినవారు
కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆర్. మోహన్
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా రామిశెట్టి మోహన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్