ఖాజీపేట: పుష్పగిరి గిరిప్రదక్షిణకు రోడ్డు సౌకర్యం కల్పించండి

74చూసినవారు
ఖాజీపేట: పుష్పగిరి గిరిప్రదక్షిణకు రోడ్డు సౌకర్యం కల్పించండి
పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు వీలుగా ఖాజీపేట మండల పరిధిలో గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు భారవి కోరారు. ఆదివారం ఎమ్మెల్యేను భారవి కలిసి ప్రతి పౌర్ణమి నాడు భక్తులు గిరి ప్రదక్షణ చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్