మైదుకూరులోని సారథి స్టూడియో వీధిలో నల్లమేకల సునీత (40) అనే మహిళ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ శ్రీహరి తెలిపిన సమాచారం మేరకు చాపాడు మండలం నక్కలదిన్నేకు చెందిన సునీతకు సుమారు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకిఆమెకు ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లాడు. భర్త బతుకుదెరువు కోసం కువైట్ కి వెళ్ళాడు కలరు.కు వెళ్ళాడు. సోమవారం తల్లి ఇంటికి వచ్చి ఇంటిలో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకున్నట్లు తెలిపారు.