మైదుకూరు: ఎస్ఎంసీల తీర్మానం మేరకు పాఠశాలలు విలీనం చేయాలి

59చూసినవారు
మైదుకూరు: ఎస్ఎంసీల తీర్మానం మేరకు పాఠశాలలు విలీనం చేయాలి
ఎస్ఎంసీల తీర్మానాల మేరకే మోడల్ స్కూల్లో పాఠశాలలను విలీనం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు వెంకటసుబ్బయ్య, పాలకొండయ్య తెలిపారు. బుధవారం మైదుకూరు బాయ్స్ హైస్కూల్లో, నంద్యాలపేట క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో పాఠశాలల అసంబద్ధ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీల తీర్మానం మేరకే పాఠశాలలను విలీనం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్