మైదుకూరు పట్టణంలో నివాసం ఉన్న ప్రజలు తమ గృహాలకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దొంగతనాలు జరగకుండా ఉండేందుకు పట్టణ పోలీస్ స్టేషన్ లో రెండు ఎల్. హెచ్. ఎం. ఎస్ కెమెరాలు ఉన్నాయని అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ రమణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు వెళ్ళేముందు పోలీసులకు తెలియజేస్తే కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా నివారించేందుకు కృషి చేస్తామన్నారు.