మైదుకూరు: 'జాతీయ సమ్మెను విజయవంతం చేయాలి'

4చూసినవారు
మైదుకూరు: 'జాతీయ సమ్మెను విజయవంతం చేయాలి'
జూలై 9న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని CITU కడప జిల్లా అధ్యక్షుడు నాగసుబ్బయ్య ఆదివారం మైదుకూరులో కరపత్రాలు విడుదల చేసి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్