పల్లవోలులో వివాహిత ఆత్మహత్య

4చూసినవారు
పల్లవోలులో వివాహిత ఆత్మహత్య
చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో శనివారం కటారు రామాంజనమ్మ (47) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై చిన్న పెద్దయ్య తెలిపారు. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో మనోవేదనకు గురైన ఆమె, శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్