ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఘనంగా సన్మానం

60చూసినవారు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఘనంగా సన్మానం
మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమీ, మేధా విద్యాసంస్థల అధినేత చెన్నం శెట్టి నరసింహులు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుటకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మేధా విద్యాసంస్థల అధినేత చిన్నంశెట్టి నరసింహులు గజమాల దృశ్యాలువ తో శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, ధనపాల జగన్, రాకెట్ రఫీ, పందిటి పెద్దయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్