సిద్దయ్య స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి

592చూసినవారు
సిద్దయ్య స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డి
బ్రహ్మంగారిమఠం మండలంలోని సిద్దయ్యా స్వామిమఠంలో రెండు రోజులుగా జరుగుతున్న సిద్దయ్యా స్వామి ఆరాధన ఉత్సవాలలో బుధవారం మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బి. మఠం జడ్పీటీసీ ముత్యాల రామగోవింద రెడ్డి, ఎంపీపీ సి. వీరణరాయణ రెడ్డి, మండల కన్వీనర్ మేకల రత్నకుమార్, వెంకటసుబ్బారెడ్డి, దుగ్గిరెడ్డి, వైసిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్