కేశవాపురంలో ఎమ్మెల్యే పర్యటన

61చూసినవారు
కేశవాపురంలో ఎమ్మెల్యే పర్యటన
బ్రహ్మంగారిమఠం మండలంలోని కేశవాపురంలో సీతారామ దేవాలయ ప్రతిష్ఠ వేడుకలు ముగిసి 41వ రోజు దేవర మహోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ రామ గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్