ఖాజీపేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
ఖాజీపేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఖాజిపేట మండలం లో మంగళవారం మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా పుట్టా సుధాకర్ యాదవ్ ని ఎంపీపీ, ఎంపిటిసిలు, సర్పంచులు ఘనంగా సత్కరించారు. అనంతరం మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్