మంత్రిని కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు

59చూసినవారు
మంత్రిని కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కడప జిల్లా పర్యటనలో భాగంగా.. మంగళవారం కడప జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులు, ఉపాధి అవకాశాలు, జిల్లాలో వైద్యం అదుతున్న నాణ్యత వంటి విషయాలు మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్