గాంధీ జయంతి సందర్భంగా బుధవారం కాజీపేట టౌన్ సర్కిల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాజీపేట మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కర్ణ మాదిగ, ఎంఎస్పి జిల్లా కార్యదర్శి పి రాజా మాదిగ, విహెచ్పిఎస్ నాయకులు పుల్లూరు నారాయణ మాదిగ లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోసిరెడ్డి పల్లె గ్రామ అధ్యక్షుడు గుడిసెనపల్లి నరసింహులు మాదిగ, మిడుతూరు బొమ్మ మాదిగ పాల్గొన్నారు.