రాష్ట్ర స్థాయికి ఎంపికైన మైదుకూరు విద్యార్థులు

53చూసినవారు
రాష్ట్ర స్థాయికి ఎంపికైన మైదుకూరు విద్యార్థులు
యోగాంధ్ర ప్రోగ్రాంలో మైదుకూరు మండలం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం కడపలో నిర్వహించిన యోగ ఆంధ్ర పోటీలలో మైదుకూరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మున్సిపల్ కమిషనర్ మనోజ్, డి ఎస్ డి ఓ జగన్, ఆయుష్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళి బాబు చేతుల మీదుగా బహుమతులు పొందారు.

సంబంధిత పోస్ట్