పుట్టా సుధాకర్ యాదవ్ కే మా మద్దతు: ఆనంద రావు

594చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలం తొట్లపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఆనందరావు వారి కుటుంబసభ్యులు శనివారం పుట్టా ఆనంద్, పోల్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. శుక్రవారం స్వచ్చందంగా పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టిడిపిలో చేరి మా మద్దతు తెలిపాం. శనివారం వైసిపి మండల లీడర్లు వచ్చి మమ్మల్ని వారి పార్టీలోకి చేర్చుకొని కండువాలు కప్పారు. మాకు వైసిపిలో కొనసాగడం ఇష్టం లేక మళ్ళీ టిడిపిలోనే కొనసాగుతామన్నారు.

సంబంధిత పోస్ట్