ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు సుంకేసుల ప్రజలు కృతజ్ఞతలు

80చూసినవారు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు సుంకేసుల ప్రజలు కృతజ్ఞతలు
ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామ ప్రజలకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు వక్కిలేరు నుంచి సుంకేసుల గ్రామానికి సాగునీటి ఇబ్బందిని శాశ్వత పరిష్కారం చేయు దిశగా శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశానుసారం శనివారం సంబంధిత అధికారులు త్వరితగతిన కాలువను పూర్తి చేయటానికి పనులు మొదలుపెట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కు సుంకేసుల గ్రామ ప్రజలందరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్