బ్రహ్మంగారి మఠం మండలంలోని బ్రహ్మంగారిమఠం, మల్లేపల్లి, టీ చౌదరి వారిపల్లి, డి అగ్రహారం సబ్ స్టేషన్లలో రేపు ఉదయం 8: 30 నుండి మధ్యాహ్నం 01 గంట వరకు రెండవ శనివారం సందర్భంగా సబ్ స్టేషన్ లలో మరమత్తులు చేస్తున్న కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. సహకరించగలరని బద్వేల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం కుల్లాయప్ప బ్రహ్మంగారిమఠం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.