తిరుమలకు పాదయాత్ర చేపట్టిన టిడిపి కార్యకర్తలు

72చూసినవారు
తిరుమలకు పాదయాత్ర చేపట్టిన టిడిపి కార్యకర్తలు
బ్రహ్మంగారి మఠం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శుక్రవారం తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారికి బ్రహ్మంగారిమఠం మండల టిడిపి అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సీనియర్ నాయకుల సాంబశివారెడ్డి, ఎస్. ఆర్ శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భోగ వీరయ్య, చల్లా వీరన్న, సురేంద్ర, మధుసూదన్ రావు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్