రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మొదలైంది

82చూసినవారు
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మొదలైంది
మైదుకూరు పట్టణంలో రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ శనివారం రైతు నాయకులతో కలసి రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో రబి సీజన్ ఆరంభమైన కూడా ఏ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుందో ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయం చేసే సమయం ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్