మైదుకూరు నియోజకవర్గానికి వరించనున్న మంత్రి పదవి

77చూసినవారు
మైదుకూరు నియోజకవర్గానికి వరించనున్న మంత్రి పదవి
మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కు త్వరలో మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లా ప్రజలకు హాట్ సమ్మర్ లో చల్లటి శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు చెప్పనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లు హామీ ఇచ్చారంటూ ప్రజల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. మరి ఎప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు అధిష్టానం నుండి కబురు వస్తుందో అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్