ఎమ్మెల్యే ను కలిసిన మైదుకూరు డిగ్రీ కళాశాల అధ్యాపకులు

59చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన మైదుకూరు డిగ్రీ కళాశాల అధ్యాపకులు
మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన పుట్టా సుధాకర్ యాదవ్ ను శనివారం మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. నారాయణ రెడ్డి వారి అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నిక కావడం వల్ల మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు మరింతగా ముందుకు సాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్