వారంతపు సంతను మార్పు చేస్తాం: ఎమ్మెల్యే పుట్టా

78చూసినవారు
వారంతపు సంతను మార్పు చేస్తాం: ఎమ్మెల్యే పుట్టా
మైదుకూరు చుట్టుపక్క ప్రజలకు గురువారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుభవార్త చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి మైదుకూరు టౌన్ కు దగ్గరలో ఉన్న వారాంతపు సంత ను గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా తీసుకెళ్లడం తో ఇబ్బంది పడ్డ రైతుల ఇబ్బందులను గమనించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మళ్లీ సంత ను టౌన్ లో ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్