కలికిరి: మాజీ టీడీపీ ఎంపీపీ మరణం చాలా బాధాకరం

73చూసినవారు
కలికిరి: మాజీ టీడీపీ ఎంపీపీ మరణం చాలా బాధాకరం
కలికిరి మాజీ ఎంపీపీ రహంతుల్లా బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కలికిరి ప్రజలకు ఆయన మేస్త్రీ రహంతుల్లాగా సుపరిచితుడు. మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ రహంతుల్లా మరణం బాధాకరమని వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్