కలకడ: ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు

75చూసినవారు
కలకడ: ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు
ద్విచక్ర వాహనాల ఢీకొని ముగ్గురికి గాయాలైన సంఘటన కలకడ మండలంలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి బాటవారిపల్లె వద్ద గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల మేరకు. బాటవారి పల్లెకి చెందిన నాగార్జున తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై  కలకడ వద్ద ఇండికేటర్ లేకుండా యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో మరో బైకు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నాగార్జునకు కాలు విరిగింది. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్