ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

61చూసినవారు
ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రొద్దుటూరు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో ఏబీవీపీ నిర్మాణాత్మక ఉద్యమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ భాగ్ కన్వీనర్, వివనారాయణ, శరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్