చాపాడు: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

63చూసినవారు
చాపాడు:  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
చాపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో వీర కిశోర్ తనిఖీ చేశారు. పాఠశాల పునఃప్రారంభమైన నేపథ్యంలో పథకం అమలును పరిశీలించారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలని వంట ఏజెన్సీ వారికీ సూచించారు.

సంబంధిత పోస్ట్