టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షునిగా చేతన్ రెడ్డి

52చూసినవారు
టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షునిగా చేతన్ రెడ్డి
ప్రొద్దుటూరు టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షునిగా ప్రొద్దుటూరుకు చెందిన బిజివేముల చేతన్ రెడ్డి నియమితులయ్యారు. బుధవారం ఈ సందర్బంగా ఆయన స్థానిక నెహ్రూరోడ్డు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరపున విద్యార్థుల పక్షాన నిలబడి వారి సంక్షేమం పరిరక్షణ కోసం తనను పార్టీ నియమించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్