పెద్దులపల్లిలో గడ్డివామి అగ్నికి ఆహుతి

2చూసినవారు
పెద్దులపల్లిలో గడ్డివామి అగ్నికి ఆహుతి
బి.కోడూరు మండలం పెద్దులపల్లిలో రైతు పుల్లయ్యకు చెందిన గడ్డివామి ఆదివారం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికీ అప్పటికే పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.30 వేల వరకు నష్టం జరిగినట్టు అంచనా. నిప్పు ఎలా అంటుకున్నదన్న వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్