చిన్నారి బాలుడికి అంత్యక్రియలు

54చూసినవారు
చిన్నారి బాలుడికి అంత్యక్రియలు
ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు 4 సంవత్సరాలు గల బాబు రెడ్డి అనే చిన్నారి బాలుడు మరణించగా అంత్యక్రియలు చేయడానికి బంధువులు లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావుని సంప్రదించగా వారు వెంటనే స్పందించి శనివారం హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్