జమ్మలమడుగు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో.. ఒకరు మృతి

76చూసినవారు
జమ్మలమడుగు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో.. ఒకరు మృతి
జమ్మలమడుగు ప్రొద్దుటూరు రహదారి ధర్మాపురం గ్రామం బస్టాప్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం ఆపి నీళ్లు తాగుతుండగా వెనుక నుంచి బొలెరో క్యాంపర్ వాహనం ఢీ కొనడంతో వేపరాల గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నాగళ్లపాటి సుబ్బరాయుడు (63) మృతి చెందారు. స్థానికులు అతని భార్య కృష్ణవేణికి గాయాలు కావడంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్