నరసింహయ్యకు పీహెచ్ డీ ప్రదానం

64చూసినవారు
నరసింహయ్యకు పీహెచ్ డీ ప్రదానం
ప్రొద్దుటూరు స్థానిక వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పి. నరసింహయ్యకు యోగివేమన యూనివర్సిటీ పీహెచ్ డీ డిగ్రీ ప్రదానం చేసిందని ఆయన శుక్రవారం తెలిపారు. ఆచార్య సి. నాగరాజు ఆధ్వర్యంలో ఎర్లీ డిటెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్ యూజింగ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని యోగివేమన యూనివర్సిటీకి సమర్పించినట్లు తెలిపారు.