ప్రొద్దుటూరు: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

72చూసినవారు
ప్రొద్దుటూరు: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
పిల్లిగుండ్ల మీదుగా ప్రొద్దుటూరుకి వెళ్లే రహదారిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అదుపుతప్పి ఢీ కొంటే పరిస్థితి ఏంటని అధికారులను నిలదీస్తున్నారు. ఇకనైన విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ను వేరే స్థలంలో ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్