ప్రొద్దుటూరు: నాలుగోసారి ఏపీపీగా మార్తల సుధాకర్ రెడ్డి

68చూసినవారు
ప్రొద్దుటూరు: నాలుగోసారి ఏపీపీగా మార్తల సుధాకర్ రెడ్డి
ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టుకు నాలుగోసారి ఏపీపీగా మార్తల సుధాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. శనివారం ఆయన మాట్లాడుతూ. మూడేళ్ల కాల పరిమితితో తనను ప్రభుత్వం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించిందన్నారు. తనను ఏపీపీగా నియమించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఎవరొచ్చినా న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్