ప్రొద్దుటూరు: "పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులపై ప్రేమతో రాలేదు"

75చూసినవారు
ప్రొద్దుటూరు: "పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులపై ప్రేమతో రాలేదు"
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులపై ప్రేమతో కడపకు రాలేదని రాజకీయాల కోసమే వచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎంపీడీఓపై లాయర్ సుదర్శన్ రెడ్డి దాడి చేశారని ఆయన చొక్కాను పట్టుకొని పోలీసులు లాక్కెల్లారన్నారు. దాడి చేసి ఉంటే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇలా చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్