ప్రొద్దుటూరు : ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యం

81చూసినవారు
ప్రొద్దుటూరు : ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్