ప్రొద్దుటూరు: "55 సంవత్సరాలుగా ఉద్యమ పోరాటం"

78చూసినవారు
ప్రొద్దుటూరు: "55 సంవత్సరాలుగా ఉద్యమ పోరాటం"
పొద్దుటూరు పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు డేవిడ్ రాజ్, జిల్లా అధ్యక్షుడు రాహుల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ అండగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్