ఈనెల 24వ తేదీన ప్రొద్దుటూరు సమ్మర్ స్విమ్మింగ్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జాతీయ సిమెంట్ క్రీడాకారుడు లక్ష్మీనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలోమాట్లాడుతూ, స్థానిక పొద్దుటూరు ఎర్రగుంట బైపాస్ రోడ్డులోని ఎగ్జిక్యూటివ్ హెల్త్ క్లబ్ లోతరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 24 నుంచి ఒక నెల రోజులు నిర్వహిస్తామన్నారు.