ప్రొద్దుటూరు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యుడిగా వరుణ్

81చూసినవారు
ప్రొద్దుటూరు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యుడిగా వరుణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైద్య రంగంలో ప్రజల కోసం తీసుకోవలసిన చర్యల పైన సలహాలు, సూచనలు అందిస్తానని ఆదివారం డాక్టర్ వరుణ్ తెలిపారు. వైద్య విద్య పరంగా తీసుకు రావాల్సిన మార్పుల పైన నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్