ప్రొద్దుటూరు: నీతి మార్గం.. ఖ్యాతికి మూలం

78చూసినవారు
ప్రొద్దుటూరు: నీతి మార్గం.. ఖ్యాతికి మూలం
నీతి మార్గం ఖ్యాతికి మూలం అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డీకే చదువుల బాబు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గజ్జల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయ ఆధ్వర్యంలో వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ ఇబ్రాంసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్