ప్రొద్దుటూరు: బెట్టింగ్లకు సహకరించలేదనే వెళ్లిపోయారు

68చూసినవారు
ప్రొద్దుటూరు: బెట్టింగ్లకు సహకరించలేదనే వెళ్లిపోయారు
ప్రొద్దుటూరులో ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు తిరిగి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీనిపై గురువారం టీడీపీ నాయకుడు పగిడాల దస్తగిరి, రిటైర్డ్ ఎస్ఐ శివశంకర్ మాట్లాడారు. వారిలో ఒక కౌన్సిలర్ భర్త క్రికెట్ బెట్టింగ్ జమ్మలమడుగు పోలీసులకు పట్టుబడ్డారు. వారికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సహకరించలేదనే వారు తిరిగి వైసీపీకి వెళ్లిపోయారని వారు వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వురుఇవ్వరు అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్