ప్రొద్దుటూరు: టీడీపీ నాయకులపై పగ ఎందుకు?
By lakku Siva Sankar Reddy 15చూసినవారుప్రొద్దుటూరు టీడీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పగ ఎందుకని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడు తనపై కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ పగ తీర్చుకునే చర్యలు చేపట్టలేదన్నారు. పగను వదిలేసి ప్రొద్దుటూరు అభివృద్ధి, ప్రజలసౌకర్యాలపై మాట్లాడాలన్నారు.