మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
చెప్పేవన్నీ అబద్ధాలేనని టీడీపీ నాయకులు పగిడాల దస్తగిరి, కుతుబుద్దీన్ విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో వారు మాట్లాడుతూ. కడపలో టెండర్ల విషయంలో వైసీపీ వారిపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారని మాజీ ఎమ్మెల్యే పచ్చి అబద్దాలు చెబుతున్నారు అన్నారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.