సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

81చూసినవారు
సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
ప్రొద్దుటూరు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కార్మికులంతా కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం రోడ్లు ఎక్కాల్సిన దుస్థితిని బీజేపీ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయకుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చంటి, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్