2వ హాకీ ఇండియా ఛాంపియన్ షిప్-2024 టోర్నమెంట్ ప్రారంభం

68చూసినవారు
2వ హాకీ ఇండియా ఛాంపియన్ షిప్-2024 టోర్నమెంట్ ప్రారంభం
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం పులివెందుల వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో "2వ హాకీ ఇండియా జూనియర్ మెన్ & ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్-2024" క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్